NAME OF YOUR BLOG



test2

test

test

test test test test test

ఫోటోషాప్ లో :could not create a new document because scratch disks are full..అని ఎర్రర్ చూపిస్తోందా? ఐతే ఇది చదవండి

scratch disk error వచ్చినపుడు ఈ క్రింది విధంగా సెట్టింగ్స్ చేయండి. ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుంది.

1. ఈ క్రింది విధంగా Edit > Preferences > General ను క్లిక్ చేయండి. మీకు ఇపుడు Preferences window open అవుతుంది.



2. ఈ క్రింది విధంగా General మీద క్లిక్ చేసి plug-ins, & Scratch disks మీద క్లిక్ చేయండి.




3. మీ కంప్యూటర్లో ఏ డ్రైవ్ లో ఎక్కువ ఖాళీ ఉందో ఆ డ్రైవ్ లెటర్ ను క్రింద చూపినవిధంగా scratch disk విభాగంలో మార్చండి. అంటే మీ కంప్యూటర్లో D డ్రైవ్ లో ఖాళీ ఎక్కువగా ఉందనుకోండి. అన్నీటిలో క్రింద చూపినట్లు D ని సెట్ చేసి ok క్లిక్ చేయండి. మీకు ఇక ముందు ఆ సమస్య రాదు.

ఇమేజ్ వ్యూయర్ అవసరం లేకుండా ఫోటోషాప్ లోనే మీ కంప్యూటర్లోని ఇమేజ్ లను బ్రౌజ్ చేయండి.

సాధారణంగా చాలామంది కంప్యూటర్ యూజర్స్ ఇమేజ్ లను బ్రౌజ్ చేయడానికి Acd see, Irfan View లాంటి సాఫ్ట్ వేర్ లనుపయోగిస్తుంటారు. కాని ఫోటోషాప్ లో కూడా File Browser ద్వారా మీ కంప్యూటర్ లోని ఇమేజ్ లను బ్రౌజ్ చేసి ఓపెన్ చేయవచ్చు క్రింది విధంగా Window మెనూలో File Browser ను క్లిక్ చేసి మీరు ఓపెన్ చేయాలనుకున్న ఫోటో మీద డబుల్ క్లిక్ చేయటమే



ఎదయినా ఫోటో లోని సెలెక్టడ్ పార్ట్ ని తీసుకునీ వేరే పిక్చర్ మీద పేస్ట్ చేస్తుంటే బ్యాగ్రవుండ్ ఫోటో కంటే మెయిన్ ఫోటో పెద్దగా వస్తోందా?

ఎదయినా ఫోటో లోని సెలెక్టడ్ పార్ట్ ని తీసుకునీ వేరే పిక్చర్ మీద పేస్ట్ చేస్తుంటే బ్యాగ్రవుండ్ ఫోటో కంటే మెయిన్ ఫోటో పెద్దగా వచ్చినపుడు ఈ క్రింది విధంగా చేయండి.

1. మొదట మీరు బ్యాక్ గ్రౌండ్ గా పెట్టాలనుకుంటున్న ఇమేజ్ ను ఓపెన్ చేయండి.
Photobucket


2. తర్వాత మీరు ఏ ఇమేజ్ పార్ట్ ను బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లో పెట్టాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ ను ఓపెన్ చేసి, కావలసిన భాగాన్ని మార్కీ టూల్ తో సెలెక్ట్ చేసి Ctrl+C ని ప్రెస్ చేయండి.

Photobucket

3. తర్వాత మొదట ఓపెన్ చేసిన బ్యాక్ గ్రౌండ్ ఇమేజి మీద క్లిక్ చేసి క్రింద చూపిన విధంగా టూల్ బాక్స్ లో క్రింది భాగాన ఉన్న ఫుల్ స్క్రీన్ మోడ్ మీద క్లిక్ చేయండి.

Photobucket

4. తర్వాత Ctrl+V ని ప్రెస్ చేయండి. మీరు ఇంతకు ముందు సెలెక్ట్ చేసిన భాగం బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లో పేస్ట్ అయింది. కానీ బ్యాక్ గ్రౌండ్ ఇమేజికంటే, సెలెక్టెడ్ పార్ట్ హై రెజెల్యూషన్ ఉండటం వలన ఈ క్రింది విధంగా కనిపిస్తుంది.

Photobucket

5. కీ బోర్డ్ లో Ctl+T లేదా Edit menu లో Free Transform క్లిక్ చేయండి.

Photobucket


6. పేస్ట్ చేసిన భాగం చుట్టూ ఒక బౌండింగ్ బాక్స్ ఏర్పడుతుంది క్రింది విధంగా....

Photobucket

7. alt మరియు shift బటన్ లను ప్రెస్ చేసి పట్టుకొని బౌండింగ్ బాక్స్ కార్నర్స్ లో ఏదో ఒక కార్నర్ ను లోపలికి లాగండి. ఈ విధంగా పేస్ట్ చేయబడ్డ లేయర్ ను మీకు కావలసిన సైజ్ కు తగ్గించండి. ...

Photobucket

దీంట్లో మీకేమైనా సందేహాలుంటే mahigrafix@gmail.com కు మెయిల్ చేయగలరు. థాంక్యూ టు ఆల్ రీడర్స్

Photobucket

ఫోటోషాప్ ట్రిక్ - ఒక్క నిముషంలో కిరణాలను తయారు చేయండి

ఒక సింపుల్ ట్రిక్ తో ఫోటోషాప్ లో రేస్ ఎలా తయారు చేయాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం